సంప్రదించండి

నిండైన విగ్రహం, విశాలఫాలం పైన కుంకుమ, శిఖ కల్గిన సంప్రదాయ పండిత స్వరూపం. చూడగానే చేయెత్తి నమస్కరించవలెననెడి భావం స్ఫురింపేేవాు కీ|| శే|| గురుజాడ రాఘవశర్మగారు. మరల జాతీయభవ ప్రేరణ కలిగించే నిత్యమూ ఖద్దరు వస్త్రధారణ, ప్రాచీన ఆధునిక కాలముల మేటి సమ్మేళనం శ్రీ గురుజాడవారు.